ProPopProPop
Saahijaari

Saahijaari

Fashion creator

IN
fashionFitnessFashionTravel

హాయ్ ఫ్రెండ్స్👋 నా పేరు విజయ. నా యూట్యూబ్ ఛానల్ పేరు Saahijaari. సాహిజారి అంటే మా మనవళ్ళు మరియు మనవరాలి పేర్లు (సాత్విక్ ,హితేష్ విహారి, జాన్విక & రిషాన్) నలుగురి పేర్ల మొదటి అక్షరాలు.నా జీవన ప్రయాణం లో నాకు తెలిసిన విషయాలు, మా కూతుళ్ళు శృతి & భావన, నా గ్రాండ్ చిల్డ్రన్ ముచ్చట్లు ఈ ఛానల్ ద్వారా మీతో పంచుకోవాలని, నేను కూడా కొంత నాలెడ్జ్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ మన ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇవ్వండి. వీడియోస్ నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ & షేర్ చేయండి. మీరు ఇచ్చే like నాకు చాలా use అవుతుంది. ధన్యవాదములు 🙏 Hello Friends 👋 I’m Vijaya from Nellore. Our channel’s name is saahijaari. Inspired by my grandchildren’s names ( Saathvik, Hithesh vihari, Jaanvika, Rishaan) I’m excited to share their daily activities with you all. Please support me by subscribing to my channel. If you enjoy the videos, don’t forget to like and share them. Thank you! ♥️🙏 𝐅𝐨𝐫 𝐏𝐫𝐨𝐦𝐨𝐭𝐢𝐨𝐧𝐬 & 𝐁𝐮𝐬𝐢𝐧𝐞𝐬𝐬 𝐄𝐧𝐪𝐮𝐢𝐫𝐢𝐞𝐬 𝐝𝐫𝐨𝐩 𝐚𝐧 𝐞𝐦𝐚𝐢𝐥 us @ saahijaari.ad@gmail.com

13.3K
YouTube

Interested in working with Saahijaari?

Log in or create a free account to book a promotion or request a personalised wish video.

🔗 https://propop.app/p/892b81f4-eb4a-47ab-8fcf-784793e4cf09